ప్రియమైన యేసయ్యా – Priyamaina Yesayya
Priyamaina Yesayya Lyrics Sung by Jonah Samuel and ప్రియమైన యేసయ్యా is Old Christian Jesus Song and Priyamaina Yesayya Song Lyrics are Written by Unknown and Music is Given by Unknown, Priyamaina Yesayya Song Lyrics, Old Christian Song
Priyamaina Yesayya Lyrics Song Credits :
Lyrics, Tune & Sung | Jonah Samuel |
Music Arranged & Produced | Unknown |
Vocals Recorded & Processed | Unknown |
Priyamaina Yesayya Song Lyrics In English
Priyamaina Yesayyaa Premake Roopamaa
Priyamaara Ninnu Choodanee
Priyamaina Yesayyaa Premake Roopamaa
Priyamaina Neeto Undanee
Naa Priyudaa Yesayyaa Aasato Unnaanayyaa
Aanandamu Santoshamu Neevenayyaa
Aascharyamu Nee Premaye Naa Yeda “Priyamaina”
Junti Tene Dhaarala Kannaa Madhuramaina Nee Prema
Ati Sundaramaina Nee Roopunu Maruvalenu Devaa “Priyamaina”
Entagaano Vechiyuntini Evaru Choopani Premakai
Eduta Neeve Hrudilo Neeve Naa Manasulona Neeve “Priyamaina”
Edo Teliyani Vedana Edalo Nindenu Naa Priyaa
Padamulu Chaalani Premakai Paritapinche Hrudayam “Priyamaina”
Priyamaina Yesayya Song Lyrics in Telugu
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ “ప్రియమైన”
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా “ప్రియమైన”
ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే “ప్రియమైన”
ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం “ప్రియమైన”