Lyrics Deko

Lyrics | Telugu Job News

Uncategorized

Adbutham Cheyumaya | అద్భుతం చేయుమయా | Telugu And English | Song Lyrics

అద్భుతం చేయుమయా |Adbutham Cheyumaya | Song Lyrics In Telugu

నిన్నే నే నమ్ముకున్నానూ నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నానూ నీవంటి వారు లేరయ్యా
అద్భుతం చేయుమయా నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య

నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
నీ వాగ్ధానములను చేతపట్టి
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా ” అద్భుతం”

నీవే ఏదైనా చెయ్యలంటూ
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
తప్పక చేస్తావని నిన్ను నమ్మి
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా ” అద్భుతం”

Adbutham Cheyumaya | Song Lyrics In English

Ninne Ne Nannukunnaanoo Neevanti Vaaruu Evaruayyaa
Ninne Ne Nannukunnaanoo Neevanti Vaaruu Leruayyaa
Adbhutam Cheyunayaa Naa Jeevitanlo
Ninne Ne Nanni Unnaa Yesayya

Nindalu Avanaanaalu Sahinchukuntoo
Nee Ruekkala Needane Aasruayinchaanu
Nee Vaagdhaananulanu Chetapatti
Nee Mukhanupai Drushtivunchi Naanayyaa ” Adbhutam”

Neeve Edainaa Cheyyalantoo
Nee Kaaruyaalakai Eduruu Choostunnaanu
Tappaka Chestaavani Ninnu Nanni
Nee Karuanupai Drushti Vunchinaanayyaa ” Adbhutam”A




Admin

Lyrics Deko

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *