Nenellappudu Yehovanu Lyrics Sung by Dr Asher Andrew and నేనెల్లప్పుడు యెహోవాను is Latest Christian Jesus Song 2023 and Nenellappudu Yehovanu Song Lyrics are Written by Dr Asher Andrew and Music is Given by Music Dr Asher Andrew, Nenellappudu Yehovanuvu Song Lyrics
Nenellappudu Yehovanu Lyrics Song Credits :
Lyrics, Tune & Sung | Dr Asher Andrew |
Music Arranged & Produced | Dr Asher Andrew |
Vocals Recorded & Processed | Dr Asher Andrew |
Nenellappudu Yehovanu Song Lyrics In English
Nenellappudu Yehovaanu
Sannutinchedan
Nityamu Aayana Keerti
Naa Nota Nundun
Antaa Naa Meluke
Aaraadhanaa Yesuke
Antaa Naa Manchike
“Tana Chachittamunaku Tala Vanchite”
Araadhana Aapanu
Stutiyinchuta Maananu
Stutiyinchuta Maananu
Kanneelle Paanamulaina
Kathina Duhkha Baadhalaina
Sthitigatule Maarina
Avakaasan Chejaarina
Maaradu Yesu Prema
Nityudaina Tandri Prema
Maaradu Yesu Prema
Nityudaina Tandri Prema
Aastulanni Kolpoyina
Kannavaare Kunumarugaina
Oopiri Baruvaina
Gundele Pagilinaa
Yehovaa Yichchenu
Yehovaa Teesikonenu
Aayana Naamamunake
Stuti Kalugu Gaaka
Avamaanan Entaina
Naa Vaare Kaadanna
Neevu Tappa Evarunnaaru
Aakaasamandunaa
Neevu Naa Kundagaa
Edi Naakakkara Ledu
Neevu Naa Kundagaa
Edi Naakakkara Ledu
Aasale Samaadhiyaina
Vyaadhi Baadha Velluvaina
Adhikaaramu Koppukoni
Rakshanakai Aanandintun
Naadu Manassu Nee Meeda
Aanukonaga O Naadhaa
Poornasaanti Ne Pondi
Ninne Ne Keertintun
Chaduvule Raakunna
Otami Paalaina
Udyogan Lekunna
Bhoomike Baruvaina
Naa Yedala Nee Talanpulu
Ento Priyamulu
Neevuddesinchinadi
Nishpalamu Kaaneradu
Sankalpaana Pilupondi
Ninne Preminchu Naaku
Samastamu Samakoodi
Melukai Jarugunu
Yesuni Saaroopyamu
Nenu Pondaalani
Anumatinchina Ee
Viluvaina Siluvakai
Neevu Cheyunadi
Naakippudu Teliyadu
Ika Meedata Nenu
Telisikondunu
Prastutamu Samastamu
Duhkha Karame
Abhyasinchina Neeti
Samaadhaana Phalame
Nenellappudu Yehovanu Song Lyrics in Telugu
నేనెల్లప్పుడు యెహోవాను
సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి
నా నోట నుండున్
అంతా నా మేలుకే
ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే
“తన ఛచిత్తమునకు తల వంచితే”
అరాధన ఆపను
స్తుతియించుట మానను
స్తుతియించుట మానను
కన్నీల్లే పానములైన
కఠిన దుఃఖ బాధలైన
స్థితిగతులే మారిన
అవకాశం చేజారిన
మారదు యేసు ప్రేమ
నిత్యుడైన తండ్రి ప్రేమ
మారదు యేసు ప్రేమ
నిత్యుడైన తండ్రి ప్రేమ
ఆస్తులన్ని కోల్పోయిన
కన్నవారే కునుమరుగైన
ఊపిరి బరువైన
గుండెలే పగిలినా
యెహోవా యిచ్చెను
యెహోవా తీసికొనెను
ఆయన నామమునకే
స్తుతి కలుగు గాక
అవమానం ఎంతైన
నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు
ఆకాశమందునా
నీవు నా కుండగా
ఏది నాకక్కర లేదు
నీవు నా కుండగా
ఏది నాకక్కర లేదు
ఆశలే సమాధియైన
వ్యాధి బాధ వెల్లువైన
అధికారము కొప్పుకొని
రక్షణకై ఆనందింతున్
నాదు మనస్సు నీ మీద
ఆనుకొనగ ఓ నాధా
పూర్ణశాంతి నే పొంది
నిన్నే నే కీర్తింతున్
చదువులే రాకున్న
ఓటమి పాలైన
ఉద్యోగం లేకున్న
భూమికే బరువైన
నా యెడల నీ తలంపులు
ఎంతో ప్రియములు
నీవుద్దేశించినది
నిష్పలము కానేరదు
సంకల్పాన పిలుపొంది
నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి
మేలుకై జరుగును
యేసుని సారూప్యము
నేను పొందాలని
అనుమతించిన ఈ
విలువైన సిలువకై
నీవు చేయునది
నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను
తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము
దుఃఖ కరమే
అభ్యసించిన నీతి
సమాధాన ఫలమే