Neetho Unte Chalu Song Lyrics | Bimbisara | Nandamuri Kalyan Ram | M.M. Keeravani

Table of Contents

Neetho Unte Chalu Song Lyrics
Neetho Unte Chalu Song Lyrics

Neetho Unte Chalu Song Lyrics,  Bimbisara Movie Song Neetho Unte Chalu Lyrics

Singer: Mohana Bhogaraju, Sandilya Pisapati
Music: M.M. Keeravani
Lyrics: M.M. Keeravani
Produced by : Hari Krishna.K
Written & Directed by : Vassishta
DOP : Chota K Naidu

 

Neetho Unte Chalu Song Lyrics in English

Gunde Daati Gonthu Daati
Palikindedo Vainam
Moduvaarina Manasulone
Molichindedo Pranam..
Aa Kannullone Gangai Pongina Aanadam…
Kaalamtho Parihaasam Chesina Sneham..
Poddulu Daati, Haddulu Daati
Jagamulu Daati, Yugamulu Daati
Cheyyandinchamandi Oka Paasam.
Runapaasam… Vidhi Vilaasam

Adagaale Kaani,
Edaina Ichhe Annayyanoutha
Pilavaale Kaani,
Paliketi Thodooneedayyipothaa
Neetho Unte Chaalu
Sarithoogavu Saamraajyaalu
Raathri Pagalu Lede Digulu
Tadise Kanulu Idivarakerugani Premalo
Gaaramlo
Cheyyandinchamandi Oka Paasam.
Runapaasam Vidhi Vilaasam!!
Praanaalu Isthanandi Oka Bandham Runabandham

Noraara Velige Navvulni Nenu Kallaara
Chusa..
Reppallo Odige Kantipaapallo Nannu Nenu
Kalisaa …
Neetho Unte Chaalu ….
Prathi Nimasham O Harivillu !
Raathri-Pagalu Lede Gubulu
Murise Edalu Idivarakerugani Premalo..
Gaaramlo

Pranaalu Isthanandi Oka Paasam
Runapaasam… Vidhivilaasam … Cheyyandinchamandi Oka Bandham
Runabandham…

Aatallone Paatallone Velisindedo Swargam…
Raaje Nedu Bantaipoyina Raajyam Neeke Sontham….

Neetho Unte Chalu Song Lyrics in Telugu

గుండె దాటి గొంతు దాటి
పలికిందేదో వైనం
మోదువారిన మనసులోనే
మొలిచిందేదో ప్రాణం..
ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం…
కాలంతో పరిహాసం చేసిన స్నేహం..
జగములు దాటి, యుగములు దాటి
చెయ్యండించమంది ఒక పాశం.
రుణపాసం… విధి విలాసం

అడగలే కానీ,
ఏడైనా ఇచ్చే అన్నయ్యనూట
పిలవలే కానీ,
పలికేటి తోడూనీడవైపోతా
నీతో ఉంటే చాలు
సరితోగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు లేదే దిగులు
తడిసె కనులు ఇదివరకెరుగని ప్రేమలో
గారంలో

చెయ్యండించమంది ఒక పాశం.
ఋణపాశం విధి విలాసం!!
ప్రాణాలు ఇస్తానండి ఒక బంధం రుణబంధం

నోరారా వెలిగే నవ్వుల్ని నేను కళ్ళారా
చూసా..
రెప్పల్లో ఒడిగే కంటిపాపల్లో నన్ను నేను
కలిసా…
నీతో ఉంటే చాలు….
ప్రతి నిమషాం ఓ హరివిల్లు !
రాత్రి-పగలు లేని గుబులు
మురిసే ఎడలు ఇదివరకెరుగని ప్రేమలో..
గారంలో

ప్రాణాలు ఇస్తానండి ఒక పాశం
రుణపాశం… విధివిలాసం … చెయ్యండించమంది ఒక బంధం
రుణబంధం…

ఆటాలోనే పాటల్లోనే వెలిసిందేదో స్వర్గం…
రాజే నేడు బంటయిపోయిన రాజ్యం నీకే సొంతం….

Leave a Comment