వేయి కళ్ళతో| Veyi Kallatho Song Lyrics

Table of Contents

Veyi Kallatho Lyrics Sung by Raj Prakash Paul and వేయి కళ్ళతో is Old Christian Jesus Song  and Veyi Kallatho Song Lyrics are Written by Unknown and Music is Given by Unknown, Veyi Kallatho Song Lyrics, Old Christian Song

Veyi Kallatho Lyrics Song Credits :

Lyrics, Tune & Sung Raj Prakash Paul
Music Arranged & Produced Unknown
Vocals Recorded & Processed Unknown

 

Veyi Kallatho Song Lyrics In English

Vaeyi Kallato Vaevaelakallato Vaechi Kreestuvadhuvu Sanghamandu Nilichiyundumu
Vaeyi Nollato Vaevaelanollato Koodi Parama Tandri Vindu Paata Paadukundumu
Ennenno Inkaa Enno Maellunna Aa Divya Lokamandu Chindulaesi

Parama Yerushalaemu Chaeri Krotta Paata Paadudaam
Paramatandri Chenta Chaeri Vindupaata Paadudaam

Prakaramu Gala Nagaramulona, Sreshtamaina Mahimaishwaryamandu,
Tandri Kumara Parishuddatmalo Aanandinchedamu Devuni Mukha Darshanamu Viduvaka
Anudinamu Anukshanamu Alayaka
Aayana Aalayamandenilachi Aaradinchedamu

Aa Shaalaemu Nootana Vadhuvuga Mana Siyyonu Raaraaju Varudiga
Stutigaanaalu Navageetaalu Yugayugaalu Paadaadilae

Aayana Manalo Nivaasamundunu- Aayana Manato Kaapuramundunu
Daevudu Taanae Nityamu Manaku Todaiyundunulae
Aayana Mana Kanneetini Tuduchunu-Aayana Mana Dappikanu Teerchunu
Prabhuvae Manapai Nityamu Mahilo Velugaiyundunulae “Aa Shaalaemu”

Du:Khamulaeni Maranamulaeni Aakalidappulu Laenelaeni
Nootana Bhoomyakaasamulo Daevuni Saevinchedamu
Cheekati Laeni Chintalu Leani Chimmeta Laeni Sreemantamulo
Aayana Chentae Saanti Samaadhaanamulanu Pondedamu “Aa Shaalaemu”

Veyi Kallatho Song Lyrics in Telugu

వేయి కళ్ళతో వేవేలకళ్ళతో వేచి క్రీస్తువధువు సంఘమందు నిలిచియుందుము
వెయ్యి నోళ్ళతో వేవేలనోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము
ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేళ్ళున్న
ఆ దివ్య లోకమందు చిందులేసి

పరమ యెరుషలేము చేరి క్రొత్త పాట పాడుదాం
పరమతండ్రి చెంత చేరి విందుపాట వాడుదాం

ప్రాకారము గల నగరములోన, శ్రేష్టమైన మహిమాశ్రయమందు,
తండ్రి కుమార పరిశుద్దాత్మలో ఆనందించెదము
దేవుని ముఖః దర్శనము విడువక,
అనుదినము అనుక్షనము అలయక,
ఆయన ఆలయమందే నిలచి ఆరధించెదము

ఆ షాలేము నూతన వధువుగ, మన సీయోను రారాజు వరుడిగ,
స్తుతిగానాలు నవగీతాలు యుగయుగాలు పాడాడిలే “వెయ్యి”

ఆయన మనలో నివాసముండును, ఆయన మనతో కాపురముండును,
దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే
ఆయన మన కన్నీటిని తుడుచును,
ఆయన మన దప్పికను తీర్చును
ప్రభువే మనపై నిత్యము మహిలో వెలుగైయుండునులే “ఆ షాలేము”

దుుఖములేని, మరణములేని, ఆకలిదప్పులు లేనెలేని
నూతన భూమ్యకాశములో దేవుని సేవించెదము
చీకటి లేని, చింతలు లెని, చిమ్మెట లేని శ్రీమంతములో
ఆయన చెంతే శాంతి సమాధానములను పొందెదము “ఆ షాలేము”

Leave a Comment